విశాఖ న్యూస్‌టుడే:
- జీవోలిచ్చారు.. అమలు మరిచారు…
- ఆరు వేల మంది ఉద్యోగులకు సరైన వేతన విధానం లేకపోవడంతో ఇబ్బందులు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2450 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులకు సరైన వేతన విధానం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ నర్సింగరావు పేర్కొన్నారవు.పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగరావు. మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అనేక పోరాటాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలుచేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు జీఓ నం. 36ను జారీ చేసిందన్నారు.సంఘం జిల్లా అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో సొసైటీలను ఏ,బీ,సి,డీ విభాగాలుగా విభజించి, జీతాలు స్కేల్ నిర్ణయించి కరువు భత్యం అమలు చేస్తున్నాట్లు ప్రకటించారు.
No comments:
Post a Comment