Wednesday, March 20, 2019

జోరందుకున్న వైఎస్సాఆర్ ప్రచారం……

ప్రకాశం న్యూస్‌టుడే:
*జగన్ ప్రచార సభకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు…..
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం ఉంగుటూరులో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ ప్రచార సభకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ప్రకాశంలో ప్రచారం అనంతరం నెల్లూరు,చిత్తూరు జిల్లాల్లోనూ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
                                                                                                              

No comments:

Post a Comment