శ్రమయే ఫలితం…..

0
3
శ్రమయే ఫలితం…..
గుంటూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
*ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలి.
*ఎవరికీ విశ్రాంతి మినహాయింపులు లేవు.
గెలుపే ధ్యేయంగా యుద్దానికి సన్నద్దం కావాలని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ… ఈ మూడు రోజులు ఓట్లు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి మినహయింపు లేదన్నారు. టికెట్లు రాని వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో వాళ్లకు పదవులిస్తామని చంద్రబాబు తెలిపారు.