నమో నారాయాణాయ ….
శ్రీకాకుళం న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు పాదాల దగ్గరనుంచి స్వామి శిరస్సు వరకు తాకినకిరణాలు 10 నిమిషాలు పాటు తాకి భక్తులను కనువిందు చేశాయి. భక్తులు ఆ దృశ్యం చూసి పరవశించి పోయారు. ఈ దృశ్యం కోసం భక్తులు ఎక్కడి ఎక్కడనుంచో తరలి వస్తున్నారు.
No comments:
Post a Comment