వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రిక్షాలను శనివారం ఎమ్మెల్యే రోజా పట్టణంలో ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ప్రచార రిక్షాను నడిపి పార్టీ శ్రేణులు, పట్టణవాసులను ఉత్సాహపరిచారు.
No comments:
Post a Comment