పశ్చమ గోదావరి న్యూస్‌టుడే:
- మండల పరిషత్ కార్యాలయం ఎదురు వ్యక్తి ఆత్మహత్య.
- ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కారణాలు తెలియాలసివుంది.
పెనుమంట్ర పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న మండల పరిషత్ కార్యాలయం ఎదురు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ ఎలక్ట్రికల్ పని చేసే పెనుమంట్ర చెందిన ఈతకోట తాతాజీ( 55 ), కార్యాలయం ఎదుట గన్నేరు చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కారణాలు తెలియాలసివుంది. పెనుమంట్ర మండలం గరువు సాంబయ్య చెరువుకు చెందిన వ్యక్తి బోయపాటి వెంకటనారాయణ(తాతాజీ )ప్రస్తుతం తణుకు లో నివాసం ఉంటున్నారు. .ఈయనకు భార్య, అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.
No comments:
Post a Comment