ఢిల్లీ న్యూస్‌టుడే:
- * ఎన్నికలు నిర్వహించవద్దని వస్తున్న వినతులపై ఎన్నికల సంఘం స్పదించింది.
- * ఎన్నికలు జరగకుండా ఉండలేమని స్పష్టం చేసింది.
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఎన్నికలు నిర్వహించవద్దని వస్తున్న వినతులపై ఎన్నికల సంఘం స్పదించింది. రంజాన్ మాసం మొత్తం ఎన్నికలు జరగకుండా ఉండలేమని స్పష్టం చేసింది. అయితే రంజాన్ పండుగ శుక్రవారల్లో పోలింగ్ జరగకుండా మినహయించినట్లు తెలిపింది . కాగా రంజాన్ నెలలో ఎన్నికలు ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తాయని కోలకోతా మేయర్ ఫిర్హాద్ హాకీంతో సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే .

No comments:
Post a Comment