Thursday, March 21, 2019

సుబ్బారాయుడుతో టీడీపీ నేతల చర్చలు…..


పశ్చిమగోదావరి న్యూస్‌టుడే:
*కొత్తపల్లి ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు…..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనకు టిక్కెట్ ఇస్తారని ఆశించి.. భయపడిన కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. పితాని సత్యనారాయణ, లోక్‌సభ అభ్యర్థి శివరామరాజు.. కొత్తపల్లి ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. నరసాపురం టికెట్ రాకపోవడంతో సుబ్బారాయుడు అసంతృప్తితో ఉన్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

No comments:

Post a Comment