Thursday, March 21, 2019

అందమే ఆరోగ్యం….. ఒత్తైన జుట్టుకు….


జుట్టు మాటిమాటికీ రాలిపోవడం కొందరిలో జరుగుతుంటుంది. అధికంగా జుట్టురాలే వారు చిన్నపాటి సహజమైన టెక్నిక్స్ ఉపయోగిస్తే సరి. జుట్టు అధికంగ రాలిపోతుంటే నాలుగు నుంచి ఎనిమిది వారాల మధ్య జుట్టును ట్రిం చేయాలి. ఇలా కొన్నేళ్ళపాటు చేయడం వల్ల వెంట్రుకలు ఆక్సిజన్‌ను పీల్చుకొని ఆరోగ్యంగ తయారవుతాయి. నిద్రకి ఉపక్రమించే ముందు జుట్టుని ఎక్కువగా దువ్వుకోవాలి.

No comments:

Post a Comment