పశ్చిమ గోదావరి , న్యుస్‌టుడే : ముఖ్యంశాలు:
*ఏలూరు లో జడ్పీ ఛైర్మన్ బాపిరాజును కలిసిన తాడేపల్లిగూడెం..
ఎన్నికల నోటిఫికేషను విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
మెజారిటీ అభ్యర్థులు కొలిక్కి వచ్చారు. అధికార తెదేపా 12 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింద.
వైకాపా 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 9 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. భాజపా పదిమందిని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించక పోయినా 5 స్థానాల్లో అభ్యర్థులు తామేనన్న నమ్మకంతో ప్రచారం ప్రారంభించారు.

No comments:
Post a Comment