Tuesday, March 19, 2019

చంద్రబాబుని కలిసిన సబ్బం హరి…


గుంటూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
*రాజకీయాల పరిణామాలపై చర్చ….
తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబునాయుడును మాజీ ఎంపీ సబ్బం హరి కలిశారు. భీమిలి అసెంబ్లీ అభ్యర్థిగా సబ్బం హరిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నాయుడు, సబ్బం హరిలు చర్చిస్తున్నారు.

No comments:

Post a Comment