తెలంగాణ న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
*మాదాపూర్ స్టేషన్లలో రైలును కొద్దిరోజుల తర్వాత నిలుపనున్నారు…….
*తరుణి స్టేషన్‌గా పేరు పెట్టారు……
గవర్నర్ నరసింహన్‌చే బుధవారం ప్రారంభమయ్యే అమీర్‌పేట్ హైటెక్ సిటీ మెట్రో రైలు మొదట 5 స్టేషన్లలోనే ఆగుతుంది. వేగ నియంత్రణ కారణంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్ స్టేషన్లలో రైలును కొద్దిరోజుల తర్వాత నిలుపనున్నారు. అటు ఏ ట్రాక్‌పై వెళ్లే రైళ్లు… అవే ట్రాక్‌లపై తిరిగొచ్చే కారణంగా 9-12ని.లకు ఒక రైలు నడుపనుంది మధురానగర్ స్టేషన్‌ను మహిళల అవసరాలకు కేటాయించి తరుణి స్టేషన్‌గా పేరు పెట్టారు.
No comments:
Post a Comment