Wednesday, March 6, 2019

నందికొట్కూరులో విజయ సంకల్ప బైక్ ర్యాలీ…

కర్నూలు న్యూస్‌టుడే:
  • నందికొట్కూరు నియోజకవర్గంలో గూడూరు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో   విజయ సంకల్ప బైక్ ర్యాలీ నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి బీజేపీ SC మోర్చా జిల్లా అధ్యక్షుడు మాదరపు ఏసురత్నం ప్రారంభించారు.
  • ఈ కార్యక్రంలో BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్,కార్యకర్తలు పల్గొన్నారు.

No comments:

Post a Comment