గుజరాతీపేట శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ ..
జిల్లాలోని భవిష్య నిధి (పీఎఫ్ ఆఫీస్) కార్యాలయాన్ని శ్రీకాకుళం నగరంలోని రిమ్స్ ఆసుపత్రి కూడలికి మార్చినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. నగరంలోని బలగ సమీపంలో రిమ్స్ ఆసుపత్రి కూడలిలోని ఇంటి నెం. 2-1-15-2 మార్చినట్లు పేర్కొన్నారు.అభ్యర్ధులు గుర్తించవలిసిందిగా మనవి.
No comments:
Post a Comment