చిత్తూరు న్యూస్‌టుడే: ఎన్నికల సమయం కావడంతో క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు అధికారులు సర్వం సన్నద్దంగా ఉండలని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమన్ ఆదేశించారు.జిల్లా సచివాలయంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై నోడల్ అధికారులతో ఇప్పటీకీ సమీక్షీస్తున్నారు.ఎన్నికల విధుల్లో ప్రత్యక్ష్యంగా,పరోక్షంగా పాల్గొంటున్న అధికారులు నిష్పక్షపాతంగా,నిర్బయంగా,పా రదర్శకంగా వ్యవహారించాలని అన్నారు.
No comments:
Post a Comment