స్వతంత్ర భారత్‌లో రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పరిస్థితి ఏర్పడింది.మంత్రి సోమిశెట్టి చంద్రమోహన్ ,ప్రతిపక్షనేత చెప్పుచేతులలో పెట్టుకొని ,ఢిల్లీ,తెలంగాణా నాయకులు ఏసీని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణాలో లక్షల ఓట్లు తొలిగించనట్లు ఏపీ లో కూడా తొలగించాలని చూస్తున్నారు.మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి .తెలంగాణా లో ఉంటున్న ఏపీ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు .ప్రజాస్వామ్య బద్దంగా గెలవలేని వాళ్లు ఎన్ని కుట్రలు చేసిన ఎదుర్కొంటాం ఏపీ అభివృధ్ది కావాలంటే చంద్రబాబు మరోసారి సీయంకావాలి.నాలుగేళ్లలో 10.5వృధ్దిరేటు తో దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం,మంతై సోమిరెడ్డి ,చంద్రమేహన్‌రెడ్డి..

No comments:
Post a Comment