కడప న్యూస్‌టుడే:
జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య నెలకొన్న వాగ్వాదం. ఈ వాగ్వాదం వల్ల ఒకరికొకరు మధ్య తోపులాట. గొడవ మరింత తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం. భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకురావటానికి సమయం వెచ్చించారు. చివరికి గొడవను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ మరలా గొడవలు జరిగే అవకాశం ఉందని గ్రామంలో రాకపోకలను నిలిపివేసిన పోలీసు అధికారులు. ఎవరైనా బయటికి వస్తే వారికి శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ.

No comments:
Post a Comment