Sunday, March 10, 2019

కొంగు బంగారం కనకమహాలక్ష్మీ ………..


విజయనగరం న్యూస్‌టుడే:
  *చీపురుపల్లిలో 21వ జాతర మహోత్సవాలు.
  *అమ్మవారికి ప్రత్యేక పూఅజలు నిర్వహణ.
చీపురుపల్లిలో 21వ జాతర మహోత్సవాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.ఈ సందర్బంగా గర్భగుడిలో కనకమహాలక్ష్మీ విగ్రహాన్ని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు.అమ్మవారికి మొదటి పూజను జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు దంపతులు నిర్వహించారు.ఏపీ,తెలంగాణ,ఒడిస్సా,ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.తొలి రోజు లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శంచుకున్నారు.
                                                         

No comments:

Post a Comment