Wednesday, March 13, 2019

మరోసారి కలసి ఆ ఇద్దరు…..


కోలీవుడ్ స్టార్ హీరో వియయ్ సర్కార్ సినిమా తరువాత అట్లీతో సినిమా చేస్తూన్నాడు.వీరి కాంబినేషన్లో తేరి,మెర్సల్ సినిమాలు వచ్చాయి.ఈ రెండు సూపర్ హిట్టయ్యాయి.ఇప్పుడు మూడో సినిమా తెరకెక్కబోతున్నది.ఈ సినిమా తరువాత విజయ్ మరో హిట్ మూవీ దర్శకుడు మోహన్ రాజా తో సినిమా చేయబోతున్నారట.మోహన్ రాజా గతంలో తని ఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించాడు.కాప్ థ్రిలర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్ మోహన్ రాజా కాంబినేషన్లో గతంలో వేలాయుధం సినిమా వచ్చింది. ఈ సునిమా సూపర్ హిట్టైంది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలసి సినిమా చేయబోతున్నారు.కోలీవుడ్ లో హిట్ దర్శకులతో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విజయ్.

No comments:

Post a Comment