Wednesday, March 13, 2019

ఇనాఫ్ ట్యాగింగ్‌తో పాడిపశువులకు బీమా సౌకర్యం…

విశాఖ న్యూస్‌టుడే:
  • కోటవురట్లలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో శ్రీధర్..
  • పాడిపశువులకు ఇనాఫ్ ట్యాగింగ్ చేస్తారు…
బీమా సౌకర్యం కోసం  పాడిపశువులకు ఇనాఫ్ ట్యాగింగ్ చేయించాలని పాడి రైతులకు పశు సంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి. శ్రీధర్ సూచించారు. బుధవారం కోటవురట్లలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో శ్రీధర్.. పాడిపశువులకు ఇనాఫ్ ట్యాగింగ్ చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంకర జాతి పశువులకు రూ. 30 వేలు,దేశవాళీ పశువులకు రూ. 20 వేల బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు.

No comments:

Post a Comment