Thursday, March 14, 2019

ప్రజల సంరక్షణకు వెనుకాడబోనని అంటున్నా ….


 తెలంగాణ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
* వేసవి దృష్ట్యా శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు..
వేసవి దృష్ట్యా శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు .ఏప్రిల్ 12 వరకు ఉదయం 8 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. పది పరీక్షలు జరిగే పాఠశాలలో కేంద్రాల్లో పరీక్ష జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయని వివరించారు. నిబంధనలు ఉల్లంగిస్తే పాఠాశాలపై చర్యలు తప్పవన్నారు.

No comments:

Post a Comment