Thursday, March 21, 2019

పబ్‌జీ గేంకు యువకుడు బలి …..


జగిత్యాల న్యూస్‌టుడే:
పబ్‌జీ గేంకు ఓ యువకుడు బలయ్యాడు. వెల్గటూరు (మ) రాజారాంపల్లికి చెందికి సాగర్ (20) అదేపనిగా పబ్‌జీ ఆడుతుండగా మెడ నరాలు పట్టేశాయి. దీంతో అతడిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

No comments:

Post a Comment