తమిళనాడు న్యూస్‌టుడే:
తమిళనాడులో తిరువణ్ణాలై ఆరణి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని వికృత చేష్టలకు పాల్పడింది.ట్యూషన్‌కు వచ్చిన విద్యార్ధులతో నగ్న డ్యాన్సులు చేయించింది.టీచర్ వికృత చేష్టలపై భర్త శరవరణన్ ఫిర్యాదు చేశారు.కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో పోలీసులు టీచర్‌ను అరెస్ట్ చేశారు
No comments:
Post a Comment