కృష్ణా న్యూస్‌టుడే:
- కారులో భారీ మొత్తంలో బంగారం పట్టివేత
- 8 కిలోల బంగారాన్ని స్వాధినం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు.
కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహానాల తనిఖీలు చేపట్టగా కారులో తరలిస్తున్న 8 కిలోల బంగారం,రూ.46 లక్షల నగదు పట్టుబడింది.దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకోగా బంగారం,నగదుకు సంబంధించి వారు లెక్కలు చూపించలేదు.దీంతో విచారణ నిమిత్తం నిందితులను విజయవాడకు తరలించారు.
No comments:
Post a Comment