ఒంగోలు న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
1.టీఅన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ …..
2.దర్శిని వదల్లేనన్న మంత్రి…
3.‘దర్శిలో క్షేత్రస్థాయిలో ఇప్పటికే చాలా ఏర్పాట్లు…..
ఎంపీ అభ్యర్థి కోసం తెదేపా అన్వేషణ కొనసాగుతోంది. చేసిన అభివృద్ధి చెప్పి, ఓట్లు రాబట్టగల దీటైన నాయకుడిని బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. దీనిలో భాగంగా గత రెండు రోజులుగా ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని సీఎం శిద్దాను కోరారు.ఈ స్థితిలో మారడం సబబు కాదు, ఎంపీ స్థానానికి మీరే మరో మంచి అభ్యర్థిని పోటీలో ఉంచండి. గెలిపించే బాధ్యతను మేము తీసుకుంటాం’ అంటూ సీఎం వద్ద శిద్దా కూడా తన మనసులో మాటను బయటపెట్టారని సమాచారం.ఈ క్రమంలోనే యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో పరిస్థితులు చక్కదిద్ది మంచి ఆధిక్యం రావాలంటే ఏం చేయాలనే విషయమై చర్చించుకున్నారు. సామాజిక వర్గాల వారీగా చర్చించి, కీలక అంశాలను నోట్ చేసుకున్నారు.
No comments:
Post a Comment