న్యూస్‌టుడే:కృష్ణ:
- నిల్వబియ్యాలు దొరికాయి.విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.
- 122 క్వింటాళ్ళు రేషన్ పట్టివేత.
వీరుల పాడు మండలం జుజ్జూరులో విజిలెన్స అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా ఓ రైసుమిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 122 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment