గుంటూరు న్యూస్‌టుడే:
- క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్న చంద్రబాబు నియోజక వర్గం.
- గెలుపు ఓటుముల పై చర్చ.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు నిలవడం ద్వారా విజయాన్ని వ్యూహారచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చిన్న చిన్న నాయకులను సైతం పేరు పేరునా పలకరిస్తూ వారి వారి నియోజక వర్గాల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు ఈ రోజు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఓ చోట నేతకు చంద్రబాబు ఫోన్ చేసి పార్టీ పరిస్థితిపై వాకబు చేయడం గమనార్హం. పార్టీలో జిల్లా పరిధిలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న మందపాటి బసవారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసిన బాబు, ఎన్నికల్లో గెలుపోటములపై మాట్లాడారు. దీనితో చంద్రబాబు విజయం సాధించడానికి ఏ చిన్న అవకాశాన్ని జారవిడిచుకోకూడాదని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
No comments:
Post a Comment