దేశంలో పెరుగుతున్న విద్యుత్ వాహనాల వినియోగానికి అనుగుణంగా వాటి వాటీ తయారీకి దేశియ ఆటొమొభైల్స్ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి .టాటా మోటర్స్ ,మహీంద్రా రానున్న కాలంలో మరిన్ని విద్యుత్ వహనాలను తీసుకువచ్చే సన్నాహలు చేస్తున్నాయి . జెనివాలో జరుగుతున్న మోటార్ షాలో పాల్గొన్న రెండు కంపెనీలు తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటించాయి . ముఖ్యంగా నగరాల్లో ఏవ్ లను ప్రవేశపెడతామన్నాయి.

No comments:
Post a Comment