arifbasha
Saturday, March 16, 2019
గోల్డ్ మిల్‌గయా…
హైదరాబాద్ న్యూస్‌టుడే:
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం పట్టుబడింది.షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర 1.3కిలోల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment