Saturday, March 16, 2019

జనసేన పార్టీ లోకి కాంగ్రెస్ MLA దేవినేని మల్లికార్జునరావు..

రేపల్లె న్యూస్‌టుడే : 
1)జనాసేన పార్టీ అభ్యర్ధిగా మాజీ కాంగ్రెస్ MLA .
2) ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,కార్యకర్తలు.
రేపల్లె నియోజకవర్గం లోని జనాసేన పార్టీ అభ్యర్ధిగా మాజీ కాంగ్రెస్ MLA దేవినేని  మల్లికార్జునరావు శనివారం  రోజున పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన  పార్టీలో చేరడం జరిగింది. మల్లి   కార్జునరావు  చేరికతో రేపల్లె నియోజక వర్గ జనసైనికులలో బలం చేకూరుతుందని ప్రజలు,కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
                                                                    

No comments:

Post a Comment