Saturday, March 16, 2019

తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం….

తిరుమల న్యూస్‌టుడే: తిరుమలలో కలకలం రేపుతున్న చిన్నారి కిడ్నాప్.షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర నిద్రిస్తున్న సమయంలో దుండగులు చిన్నారిని కిడ్నాప్ చేశారు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి ఆచూకి కోసం ఆచూకి కోసం గాలిస్తున్నారు.

No comments:

Post a Comment