Saturday, March 9, 2019

రాబోవు ఎన్నికలలో బి.జే.పీ గెలుపు కాయమా …?


తిరుపతి న్యూస్‌టుడే:రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ పార్టీయే అధికారంలోకి రాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రంలో చంద్రబాబుది ఒంటెద్దు పోకడలు అన్నారు. తిరుపతిలో ఈరోజు అసెంబ్లీ, పార్లమెంట్ కన్వీనర్ల సమావేశాలు నిర్వహిస్తున్నామని, రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

No comments:

Post a Comment