ఆనంతపురం న్యూస్‌టుడే:
ముఖ్యాంశాలు:
*తమ ఊరి కోసం ఒక్కటయ్యారు.
పామిడిమండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన యువకులందరూ తమ ఊరి కోసం ఒక్కటయ్యారు.
తమకు కొత్త నాయకత్వం కావాలని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరారు. ఊరు అభివృద్ధి చెందాలంటే జనసేనతోనే సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment