ఏపీ న్యూస్‌టుడే:
రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జున రావు వైసీపీలో చేరనున్నారు. నేడు అనచరులతో సమావేశం కానున్న ఆయన.. రేపో , మాపో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీలొ సముచిత స్థనం కల్పిస్తామని వైసీపీ .. ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా, 2004 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే నాలుగు రోజుల క్రితం ఆయన జనసేనలో చేరారు.
No comments:
Post a Comment