Friday, March 15, 2019

మైక్ సౌండ్‌లు తక్కువగా వాడాలి…..

గుంటూరుజిల్లా:
.చదువుకునే సమయంలో అసౌకర్యం కలగకుండా.
పదవ తరగతి పరీక్షలు ఉన్నందున పెదకాకాని మండల పరిధిలో దేవాలయాలు, మసీదులు, చర్చిలలో మైక్ సౌండ్ తక్కువగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయా యాజమాన్యాలకు పెదకాకాని సీఐ శేషగిరి రావు పేర్కొన్నారు. సౌండ్ ఎక్కువగా ఉండటం వలన విద్యార్ధులు చదువుకునే సమయంలో అసౌకర్యానికి గురవుతున్నారని అందరూ సహకరించాలని నిర్వాహకులకు కోరారు.

No comments:

Post a Comment