గుంటూరు (పొన్నూరు) న్యూస్‌టుడే:
పొన్నూరు నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ రావి వెంకటరమణికి ఇవ్వాలని పొన్నూరు పట్టణ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, గురువారం నిరాహార దీక్షకు దిగారు. పొన్నూరు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ టికెట్ రావి వెంకటరమణ కేటాయిస్తే ఆయనను గెలిపించి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని ఈ సందర్భముగా వారు అన్నారు.

No comments:
Post a Comment