Monday, March 11, 2019

అట్టడుగు వర్గాల పార్టీ…


కృష్ణా న్యూస్‌టుడే:
  •  వైసీపీలోకి బీసీ నాయకులు చేరిక
  •  సామినేని ఉదయభాను వారికి కడువాలు కప్పి సాదరంగా ఆహ్వానం.
 జగయ్యపేట మండలంలోని చిల్లకల్లు గ్రామానికి చెందిన బిసీ నాయకులు చల్లా వెంకట నరసమ్మ,వీరంకి శ్రీనివాస రామ వైసీపీలో చేరారు.వైసీపీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానింఛారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment