విజయవాడ న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో రాష్టంలో మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించనున్నట్లు అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుస్తుందన్న ఆయన.. బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంద.
No comments:
Post a Comment