న్యూస్టుడే:విజయవాడ:
- చంద్రబాబు తో భేటీకి రడీ అన్నరాధా.
- దీనికి రాజగోపాల్ రాయభారం.
- ఒకప్పుడు భేటీ తిరిస్కరించారు.
వైసీపీ మాజీ నేత వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబుతో భేటి కానున్నారు.టీడీపీలో ఛేరికకు సంభంధించి ఈ సమావేశంలో ఇరువురు చర్చించనున్నారు.దీనికి సంబంధించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాయభారం నడపగా అది ఫలించింది .చంద్రబాబు తో భేటీ అనంతరం టీడీపీ లో చేరేది లేనిది రాధా ప్రకటించే అవకాశముంది.కాగా గతంలో టీడీపీ చేరాలని చంద్రబాబు ఆహ్వానం పంపగా ..రాధా తిరస్కరించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment