హైదరాబాద్ న్యూస్‌టుడే:
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుండి శంషాబాద్ వరకు మెట్రో రైలు సర్వీసును విస్తరిస్తామని కేటీఆర్ వెల్లాడించారు. శంషాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. చేవెళ్ల, శంషాబాద్, పరిదిలోని లక్ష ఎకరాలకు సాగు నీటిని అందిస్తామన్నారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ గ్రామీణ యువకులకు ఉపధి కల్పిస్తమన్నారు. వచ్చే రెండేళ్లలో రంగారెడ్డి జిల్లా రైతుల కాళ్లను కృష్టా జలాలతో కడుగుతామన్నారు.

No comments:
Post a Comment