Saturday, March 9, 2019

ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల…

తెలంగాణ న్యూస్‌టుడే:
  • గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్,ఖమ్మం 31వ డివిజన్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది.
  • ఈ నెల11నుంచి13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగుతుంది.
  • ఈ నెల 25న పోలింగ్,27వ తేదీన ఓట్లు లెక్కింపు జరుగును.

No comments:

Post a Comment