Sunday, March 10, 2019

ఎన్నికల భద్రతపై పోలీసు శాఖ దృష్టి….

తెలంగాణ న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
*లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంపై పోలీస్ శాఖ దృష్టిసారించింది…
*రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో కేంద్ర బలగాలను అనుకున్న సంఖ్యలో రాష్ట్రానికి పంపకపోవచ్చు…
లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంపై పోలీస్ శాఖ దృష్టిసారించింది.అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30వేల సిబ్బందిని పూర్తిగా వినియోగించుకోవాలని పోలీసుశాఖ నిర్ణయించింది.అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 279 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వచ్చాయి.కాగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో కేంద్ర బలగాలను అనుకున్న సంఖ్యలో రాష్ట్రానికి పంపకపోవచ్చు.
                                   

No comments:

Post a Comment