శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2.ఈ నెల 12వ తేదీన నిర్వహించే ప్రవేశాల్లో చేరేవారు.
ఆంధ్రా విశ్వవిద్యాలయం దూరవిద్యలో బీఏ, బీకాంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు దూరవిద్యా కేంద్రం సమన్వయకర్త ఎం.బాబూరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన నిర్వహించే ప్రవేశాల్లో చేరేవారు రెండు పాసుపోర్టు సైజు ఫోటోలు, తగిన ధ్రువపత్రాలతో పాటు డిగ్రీ కోసం బీఏలో చేరేవారు రూ. 3,800. బీకాంలో చేరేవారు రూ. 4200 ఫీజును జాతీయ బ్యాంకులో చెల్లించిన డీడీ తీసుకురావాలని సూచించారు.

No comments:
Post a Comment