Monday, March 11, 2019

దక్షిణ కోస్తా రైల్వే ఓఎస్డీగా ………

విశాఖ న్యూస్‌టుడే:
* విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓఎస్డీగా శ్రీనివాస్ బాధ్యతలు …
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓఎస్డీగా నియమితులైన సనపల శ్రీరంగ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్యే పర్సనల్ సర్వీస్ 1990 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ రెండున్నర దశాబ్దాలుగా దేశంలోని పలు రైల్వే జోన్లలో పనిచేశారు. కొత్తజోన్ ఏర్పాటుకు విధివిధానాల రూరూపకల్పన , భూసేకరణ ఇత్యాది అంశాలపై డీపీఆర్ రూపొందించే బాధ్యత శ్రీనివాస్‌కు అప్పగించారు.

No comments:

Post a Comment