గుంటూరు న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
- 110-115 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటింపు
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు 100 పైగా స్థానాల్లో అభ్యర్థులను ఏపీసీఎం చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే 110-115 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment