కంభంవారిపల్లె: ముఖ్యాంశాలు…..
*అర్థరాత్రి నుంచి పోలీసుల తనిఖిలు
*తెల్లవారు జామున వేగంగా వచ్చిన కారు
*అందులో 6లక్షల విలువ గల ఎర్రచందనం పట్టివేత.
చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలంలోని అర్థరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ తనీఖిల్లో ఇద్దరు ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు.ఎర్రచందనం దుంగలను స్వాధినం చేసుకుని,నిందితుల్ని అరెస్టు చేశామని ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు.వివరాలు….ఆదివారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో కమ్మపల్లె వద్ద వాహానాలు తనిఖీ చేస్తుండగా,వేగంగా వచ్చిన కారు పల్లెకు సమీపంలో ఆగిపోయింది.వెంటనే అందులోని వ్యక్తులు పారిపోవటానికి ప్రయత్నించారు.అందులో ఒకరు పట్టుబడగా ఒకరు తప్పించుకున్నరు.కారును పరీశిలించగా అందులో 6లక్షల విలువ గల ఎర్రచందనం దొంగలు ఉన్నాట్లు గుర్తించారు.కారును సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు తమిళనాడు రాష్ట్రాన్నికి చెందిన వారుగా గుర్తించారు.
No comments:
Post a Comment