పశ్చిమ గోదావరి న్యూస్‌టుడే: ముఖ్యంశాలు…..
* చెట్టుపై నుండి కల్లుగీత కార్మికుడు మృతి ..
చెట్టుపై నుండి ప్రమాదవశాత్తూ జారి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు నాగయ్య (65) ఈ రోజు ఉదయం కల్లు తీసేందుకు చెట్టు పైకి ఎక్కి, ప్రమాదవశాత్తూ కాలుజారి చెట్టుపై నుండి కిందికి పడి మృతి చెందాడు.

No comments:
Post a Comment