నికెల్ తో కార్తికేయ సీక్వెల్ ….
బాలీవుడ్ న్యూస్‌టుడే:నిఖిల్..కలర్స్ స్వాతి జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ. ఈ చిత్రం విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి స్క్రిప్ట్ సిద్ధమైందని, నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.డెస్క్: రెడ్డి
No comments:
Post a Comment