Friday, March 15, 2019

‘టెంపర్’రీమేక్ వాయిదా….

  • విశాల్ కథానాయకుడిగా తమిళంలో ‘అయోగ్య’ రూపొందుతోంది.
  • తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి ఇది రీమేక్.
  • వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
  • ఆయన జోడీగా రాశీ ఖన్నా అలరించనుంది.
  • ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం.

No comments:

Post a Comment