తిరుపతి న్యూస్‌టుడే:
- భూసేకరణపై న్యాయవాదులకు అవగాహన
- కార్యక్రమంలో పాల్గొన్న నాలుగు జిల్లాల జడ్జిలు.
భూ సేకరణ చట్టాలపై న్యాయవిఙ్ఞాన సదస్సును శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్-కమ్-మూడో అదనపు జిల్లా సెషన్సు జడ్జి వై.వీర్రాజు అధ్యక్షతన నగరంలోని నరసింహాతీర్థం రోడ్డు సమీపంలోని భూసేకరణ అథారిటీ కార్యాలయంలో నిర్వహించారు.దీనికి నాలుగు జిల్లాలకు సంబంధించిన భూసేకరణ అథారిట్ జడ్జి కె.శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.నూతన భూసేకరణ చట్టానికి సంబంధించి స్థానిక న్యాయమూర్తులకు,న్యాయవాదులకు,న్ యాయ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment